నంద్యాల పట్టణంలో ఉన్న అమ్మవారి శాల ఆలయ అభివృద్ధి కొరకు గురువారం ప్రముఖ పారిశ్రామికవేత్త గొల్ల రాజేష్ రూ. 18,00,000 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. ఆలయాల అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తానని ఆయన అన్నారు. అనంతరం ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆలయ అభివృద్ధికి భారీ విరాళం


