AKP: ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా గురువారం అనకాపల్లిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రి నుంచి మలేరియా ఆసుపత్రి వరకు సాగిన ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. అచ్చుతకుమారి జెండా ఊపి ప్రారంభించారు. దోమల ద్వారా మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వ్యాధులు వ్యాపిస్తాయని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా ప్రపంచ దోమల దినోత్సవం


