CTR: మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అడిషనల్ ఎస్పీ అడ్మిన్ మహబూబ్ బాషా శక్తి టీమ్స్‌కు సూచించారు. పాఠశాలలు, బస్‌స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, శక్తి యాప్‌పై ప్రచారం చేయాలని ఆదేశించారు. మిస్సింగ్, పోక్సో, ఈవ్‌టీజింగ్ కేసుల్లో తక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మహిళల భద్రతపై శక్తి టీమ్స్ ఫోకస్


