NDL: బనగానపల్లె పట్టణంలోని స్థానిక వైసీపీ కార్యాలయంలో గురువారం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'రైతుల సమస్యలను పరిష్కరించండి'


