VSP: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా విశాఖ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నగర పార్టీ కార్యాలయంలో నివాళులర్పించారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అద్దాల వెంకటరమణ వర్మరాజు, యువజన కాంగ్రెస్ నాయకుడు శివకుమార్ పినమాల పాల్గొని, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను స్మరించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
రాజీవ్ గాంధీకి నివాళి


