హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రైతులను ఆదుకోవడంలో విఫలం'

SKLM: కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆరోపించారు. పాతపట్నంలో ఆమె మాట్లాడుతూ.. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంతో పాటు ఇన్‌పుట్‌ సబ్సిడీలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. నియోజకవర్గంలో అక్రమ ఇసుక, మద్యం దందాలను అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.