KDP: కడప కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ తరఫున మేయర్ అభ్యర్థిగా సీనియర్ నేత అఫ్సర్ ఖాన్‌కు అవకాశం కల్పించాలని జిల్లా టీడీపీ నాయకులు కోరారు. ఈ మేరకు కమలాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. బలిజలకు ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వాలని టీడీపీ యువ నాయకుడు, బలిజ సంఘం నేత గండికోట విజయ్‌కుమార్ కోరారు.
ఆంధ్రప్రదేశ్
మేయర్ అభ్యర్థిగా అఫ్సర్ ఖాన్ ?


