W.G: భీమవరం ఐటీఐ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు 45 రోజుల ఉచిత కంప్యూటర్ శిక్షణ అందించనున్నట్లు ఇన్‌చార్జి జిల్లా కన్వీనర్, ప్రధానాధికారి ఎం. వెంకటేశ్వరరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో భాగంగా ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'యువతకు ఉచిత కంప్యూటర్ శిక్షణ'


