హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయాలి: MLA

KDP: కడపలో BC, మైనారిటీ రీజనల్ స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయాలని MLA మాధవిరెడ్డి సంబంధిత మంత్రులను అసెంబ్లీలో కోరారు. వీటి ద్వారా BC, మైనారిటీ విద్యార్థులు పోటీ పరీక్షలకు మెరుగ్గా సిద్ధం కావచ్చన్నారు. కడపలోని వక్ఫ్ బోర్డు భవనాన్ని మైనారిటీ రీజనల్ స్టడీ సర్కిల్‌కు కేటాయించాలని కోరారు. అదే భవనంలో బాలికలకు హాస్టల్ సదుపాయం కూడా కల్పించాలని MLA కోరారు.