హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ ప్రారంభం

విశాఖ రైల్వే బాల్ బ్యాడ్మింటన్ కోర్టుల్లో 61వ అఖిల భారత రైల్వే బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ గురువారం ప్రారంభమైంది. సౌత్ కోస్ట్ రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 20 నుంచి 22 వరకు పోటీలు జరగనున్నాయి. భారతీయ రైల్వేకు చెందిన ఎనిమిది జోన్ల జట్లు పాల్గొంటున్నాయి. ముఖ్య అతిథిగా డా. పి. హరిప్రసాద్, అధ్యక్షతన డీఆర్‌ఎం లలిత్ బోహ్రా పాల్గొన్నారు.