హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: దాడిని ఖండిస్తూ ఆందోళన

VSP: జర్నలిస్టులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విశాఖ జర్నలిస్టులు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. జర్నలిస్టుల యూనియన్ నాయకులు ఈ ఆందోళనలో పాల్గొని పూసపాటిరేగ విలేకరి గోవిందుపై దాడి చేసిన కబ్జాదారులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దాడులను ప్రభుత్వం నివారించే దిశగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.