హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థిని మృతి ఘటనపై విచారణ

SKLM: పాతపట్నం గురుకుల విద్యార్థిని చింతల పూజ మృతి ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశాలతో శ్రీకాకుళంలో గురువారం విచారణ జరిగింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురుకులాల్లో విద్యా ఫలితాల పతనం, విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ డీసీవోపై చర్యలు కోరారు.