హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉల్లి ధరలకు రెక్కలు

TPT: జిల్లాలోని మార్కెట్లో ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. వారం క్రితం క్వింటా రూ.2,500–3,000 ఉండగా, ప్రస్తుతం రూ.4,500–5,500కు చేరింది. దీంతో రిటైల్ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.50–55కు పెరిగింది. మలక్‌పేట, కర్నూలు, మహారాష్ట్ర నుంచి వారం రోజులుగా సరఫరా నిలిచిపోవడంతోనే ధరలు పెరిగాయని తిరుపతి వ్యాపారులు తెలిపారు.