NDL: మహానంది పుణ్యక్షేత్రంలో చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకొని 101 టెంకాయలు సమర్పించారు. గురువారం మెగా యూత్ ఫోర్స్ శ్రీశైలం కన్వీనర్ మారెడ్డి రామయ్య, జాయింట్ కన్వీనర్ మిద్దె శివ ఆధ్వర్యంలో చిరంజీవి పేరు మీద ప్రత్యేక పూజలు చేశారు. స్వామి, అమ్మవార్ల ఆశీర్వాదాలతో ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని పూజలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మహానందిలో 101 టెంకాయలు సమర్పణ


