హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రీ-సర్వేను పరిశీలించిన జేసీ సంజన సింహ

పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజన సింహ గురువారం నూజెండ్ల మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న రీ-సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం అప్పాపురం గ్రామంలోని ఈ-నామ్ భూముల రైతులతో మాట్లాడారు. తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రెవెన్యూ అధికారులతో రీ-సర్వేపై సమీక్షించారు.