CTR: సీజన్‌లో టన్ను రూ.3 వేలు పలికిన తోతాపురి మామిడి కాయలు ప్రస్తుతం అక్షరాల రూ.1.10 లక్షలకు కొనుగోలు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా V.కోట, కర్ణాటకలోని ములబాగల్ పరిసర ప్రాంతాల్లోని మామిడి తోటల్లోనే తమిళనాడు వ్యాపారులు గురువారం ఈ ధరతో కొనుగోలు చేయడం విశేషం. దోమకాటు, పిండినల్లి భారీన పంట పడకుండా రైతులు, వ్యాపారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
అప్పుడు KG రూ.3.. ఇప్పుడు రూ.110..!


