PLD: నరసరావుపేటలో జరిగిన ప్రజానాట్యమండలి ఏరియా కమిటీ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బైరా పట్నం రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రజా కళల ద్వారా ప్రజలను చైతన్యపరిచి ఉద్యమాలకు అండగా నిలిచిన సంస్థ ప్రజానాట్యమండలి అన్నారు. ఈ నెల 22, 23 తేదీల్లో వినుకొండలో జరిగే జిల్లా ద్వితీయ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షులు మద్దుకూరి రవీంద్రబాబు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'జిల్లా మహాసభలను జయప్రదం చేయాలి'


