NDL: బేతంచెర్లకు చెందిన కందగడ్డల జనార్ధను ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర రూరల్ డెవలప్మెంట్ వైస్ ఛైర్మన్‌గా నియమించారు. ఆ సభ రాష్ట్ర అధ్యక్షుడు ఇల్లూరు లక్ష్మయ్య నియామక పత్రాన్ని ఆయనకు అందజేశారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆర్యవైశ్యుల అభివృద్ధి, సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వైస్ ఛైర్మన్‌గా కందగడ్డల జనార్ధన్


