TPT: “మన పని–మన దైవం” అనే భావనతో అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎం. జయకృష్ణ సూచించారు. గురువారం నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన ఆయన, రైల్వేస్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్లో పరిశుభ్రతను మరింత మెరుగుపరచాలని ఆదేశించారు. రెండు నెలల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ చేపట్టాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ‘మన పని–మన దైవం’: కమిషనర్


