నెల్లూరు జిల్లా గొలగమూడిలో శ్రీ వెంకయ్య స్వామి ఆరాధన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారిని గురువారం వృషభ వాహనంపై కొలువుదీర్చి అలంకరించారు. అనంతరం గ్రామంలో ఊరేగించారు. భక్తులు కాయా కర్పూరం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇవాళ సాయంత్రం స్వామివారు హంస వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
ఆంధ్రప్రదేశ్
వృషభ వాహనంపై స్వామివారి ఊరేగింపు


