సత్యసాయి: పెనుకొండ ఎన్టీఆర్ కాలనీలో 25వ రోజు 'ఇంటింటా టీడీపీ–ఎన్డీఏ విజయాలు' కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ టీడీపీ నాయకులు వెంకటేశ్వరరావు పాల్గొని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అమృత్ పథకం కింద తాగునీటి పనులు, ఐటీఐ మంజూరు వంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అలాగే, మంత్రి సవిత కృషిని నాయకులు కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్డీఏ సంక్షేమ పథకాలపై ఇంటింటా ప్రచారం


