W.G: పాలకోడేరు మండలం మోగల్లు గ్రామ సచివాలయంలో భీమవరం మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో సద్భావనా దినోత్సవం నిర్వహించారు. భీమవరం సివిల్ జడ్జి ఎం. సుధారాణి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో న్యూటన్, సుబ్బరాజు, పాలకోడేరు ఏఎస్సై బాజి, రవికుమార్, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మోగల్లులో సద్భావనా దినోత్సవం


