AKP: నక్కపల్లి మండలం ముకుందరాజుపేట గ్రామం వద్ద పోలవరం కాలువ గట్లును తవ్వి గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తున్నారని వైసీపీ నాయకులు ఆరోపించారు. రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో ఆ ప్రాంతాన్ని గురువారం పరిశీలించారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ.. అక్రమంగా తరలించిన మట్టిని లేఅవుట్ విక్రయిస్తూ డబ్బును ఆర్జిస్తున్నట్లు విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
'గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తున్నారు'


