NDL: ఆళ్లగడ్డలోని యూపీహెచ్సీలో గురువారం దోమలపై అవగాహన కల్పించారు. డాక్టర్లు నరసింహ, గీతిక మాట్లాడుతూ.. అనాఫిలస్ ఆడ దోమ ద్వారా మలేరియా వ్యాధి వ్యాప్తి చెందుతుందన్నారు. 1897లో సర్ రోనాల్డ్ రాస్ ఈ విషయాన్ని కనుగొన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ అధికారి శివచంద్రారెడ్డి, దస్తగిరిరెడ్డి, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాసులు, ఏఎన్ఎం సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
యూపీహెచ్సీలో దోమలపై అవగాహన


