హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీ విజ్ఞాన యాత్ర..స్పీకర్‌తో విద్యార్థుల భేటీ

AKP: శాసనసభ పనితీరుపై విద్యార్థుల్లో అవగాహన కోసం చేపట్టిన ‘అసెంబ్లీ విజ్ఞాన యాత్ర’ కొనసాగుతోంది. గురువారం 741 మంది విద్యార్థులు సభా వ్యవహారాలను ప్రత్యక్షంగా వీక్షించారు. ఇప్పటివరకు మొత్తం 2,716 మంది విద్యార్థులు అసెంబ్లీని సందర్శించారు. విరామ సమయంలో విద్యార్థులు స్పీకర్ అయ్యన్న, పలువురు ఎమ్మెల్యేలను కలిశారు.