హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కలకలలాడుతున్న మార్కెట్లు

విజయనగరం పట్టణం మార్కెట్లో గురువారం విపరీతమైన రద్దీ నెలకొంది. శ్రావణమాసం రెండవ శుక్రవారం పూజలకు పట్టణవాసులు పరిసర ప్రాంతాల నుంచి మార్కెట్లోకి వచ్చి పూజా సామాగ్రి పళ్ళు కొబ్బరికాయలు చీర గాజులు బంగారం తదితర వస్తువులు కొనుగోలుకు ప్రజలు ఎగబడ్డారు. దీంతో పట్టణంలో ఉన్న మార్కెట్ రోడ్డు, 3 లాంతర్ల నుండచి కన్యకా పరమేశ్వరి రోడ్డు వరకు ప్రజలతో కలకల్లాడింది.