పల్నాడు జిల్లా రొంపిచర్ల(M) ముత్తనపల్లి గ్రామంలోని సుబాబుల తోటలో 35–40 ఏళ్ల గుర్తు తెలియని పురుషుడి మృతదేహం లభ్యమైంది. మృతుడి ఆనవాళ్ల ఆధారంగా గుర్తించిన వారు రొంపిచర్ల PS SI 9440796247, నరసరావుపేట రూరల్ CI 9440796225కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
గుర్తు తెలియని మృతదేహం లభ్యం


