NLR: ఆత్మకూరు నియోజకవర్గంలోని ఆత్మకూరు, సంగం, మర్రిపాడు, అనంతసాగరం, ఏఎస్పేట మండలాల్లో 55 ఉన్నత పాఠశాలలు ఉండగా 15చోట్ల మైదానాలు లేని 25 పాఠశాలలకు ఎకరాలో మాత్రమే స్థలాలు ఉన్నాయి. చుంచులూరులో ఉన్నత పాఠశాలలో 132 మంది విద్యార్థులు చదువుతున్నారు. నందవరం ఉన్నత పాఠశాలలో 127 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలలో స్థలం ఉన్నా ఇరువైపులా గదుల నిర్మాణం చేపట్టడంతో క్రీడా మైదానం తగ్గిపోయింది.
ఆంధ్రప్రదేశ్
ఆట స్థలాలకు కరువు.. క్రీడలెలా..?


