హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'శాసనసభలో ముద్రగడ పద్మనాభంకు ఘన నివాళి'

KKD: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో దివంగత మాజీ మంత్రి, ప్రజానేత ముద్రగడ పద్మనాభం మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టి ఘన నివాళులు అర్పించారు. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సభ తరఫున ఆయన రాజకీయ, ప్రజా సేవలను  స్మరించుకున్నారు. 1978లో ప్రత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ముద్రగడ పలుమార్లు ఎమ్మెల్యేగా, కాకినాడ ఎంపీగా సేవలందించారని కొనియాడారు.