హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'బస్సు సౌకర్యం కల్పించాలి'

KRNL: కోసిగి ఏపీ మోడల్ స్కూల్‌కు బస్సు సౌకర్యం లేక విద్యార్థులు ప్రతిరోజూ ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారి ద్వారా పాఠశాలకు వెళ్లాలంటే రానూపోనూ 6 కిలోమీటర్ల దూరం అవుతోందని తెలిపారు. దీంతో రైల్వే గేటు దాటి పొలాల గుండా నడిచి పాఠశాలకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి లోకేశ్ స్పందించి తమ పాఠశాలకు బస్సు సౌకర్యం కల్పించాలని వారు కోరారు.