PPM: సీతానగరం మండలం సూరంపేటలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గట్టు మీద చెట్టు కార్యక్రమాన్ని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి ప్రారంభించారు. పొలం గట్లపై పండ్ల, వాణిజ్య మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు భూసారం పెరిగి రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని తెలిపారు. రైతులు మొక్కలను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'రైతులకు అదనపు ఆదాయం'


