TPT: నగరంలో నిరంతర తాగునీటి సరఫరా ప్రక్రియను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే అరణి శ్రీనివాస్ మున్సిపల్ కార్యదర్శి సురేష్ కుమార్ ని కోరారు. మంగళం నుంచి రెండో పైపులైన్ పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నూతన యూజీడీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ కార్యదర్శిని కలిసిన ఎమ్మెల్యే


