హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూతన DEOకు ఫ్యాప్టో నాయకుల వినతి

ప.గో. జిల్లా నూతన విద్యాశాఖ అధికారి (DEO)గా బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్‌ను ఫ్యాప్టో జిల్లా నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో విద్యా భివృద్ధికి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంఘం తరఫున పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని DEOను కోరారు.