KRNL: గోనెగండ్ల మండల బీజేపీ కార్యాలయంలో గురువారం బీజేపీ మండల అధ్యక్షుడు మునుస్వామి గౌడ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేవైఎం మండల అధ్యక్షుడిగా మాల వెంకటేష్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. బీజేపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని వెంకటేష్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బీజేవైఎం అధ్యక్షుడిగా మాల వెంకటేశ్ ఎన్నిక


