హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మిద్దెతండాలో టీడీపీ డోర్ టూ డోర్

KRNL: తుగ్గలి (మం) మిద్దె తండాలో గురువారం కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై టీడీపీ నేతలు డోర్ టూ డోర్ కార్యక్రమం నిర్వహించారు. నేతలు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించి, లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పథకాల అమలుపై ప్రజల అభిప్రాయాలు సేకరించారు. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాల గురించి అవగాహన కల్పించారు.