హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మావుళ్లమ్మ నిత్యాన్నదానానికి విరాళం అందజేత

WG: భీమవరం పట్టణంలోని శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి శాశ్వత నిత్యాన్నదాన వితరణకు జంపన సత్యనారాయణరాజు, పద్మావతి దంపతులు రూ.51 వేల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు దాతలకు వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు. ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. దాతల సేవాభావాన్ని ఆలయ నిర్వాహకులు అభినందించారు.