హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రి సవితకు వినతిపత్రం అందజేత

ATP: తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నందు పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రజలు కలిసి తమ ప్రాంత సంబంధిత సమస్యలపై మంత్రి సవితకు వినతిపత్రాలు అందజేయడం జరిగింది. వారి సమస్యలకు సానుకూలంగా స్పందించిన మంత్రి సవిత, త్వరతగతిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇవ్వడం జరిగింది.