హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంతకల్లు వివాహిత ఆత్మహత్యాయత్నం

ATP: గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో గురువారం మద్దికేర రైల్వే స్టేషన్ సమీపాన ట్రాక్ పై ఓ మహిళ రైలు కిందపడి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. స్థానికుల సమాచారంతో గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. పాత గుంతకల్లు చెందిన హైమావతి (35)గా రైల్వే సీఐ అజయ్ కుమార్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.