హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'పంచాయతీ ఎన్నికల పోలింగ్ జాబితాలు సిద్ధం'

ELR: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వెరిఫికేషన్ చేసిన పోలింగ్ వివరాలను ఆన్‌లైన్ చేయడానికి గ్రామాల వారీగా జాబితాలు తయారు చేస్తున్నారు. గురువారం ఉంగుటూరు ఎంపీడీవో కార్యాలయంలో ఆన్‌లైన్ ప్రక్రియ జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మనోజ్, డిప్యూటీ ఎంపీడీవో రమేష్, MPP ఏవో ఆంజనేయ బాబు పాల్గొన్నారు.