హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విలేకరిపై దాడిని ఖండిస్తూ ర్యాలీ

PPM: విజయనగరం జిల్లా భోగాపురం విశాలాంధ్ర రిపోర్టర్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ గురువారం పార్వతీపురం కలెక్టరేట్ వద్ద విలేకరులు, ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌. వైశాలికి వినతిపత్రం అందజేశారు.