హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎంపీ

E.G: రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తూ, ఆరోగ్య చికిత్సకు ఆర్థిక భరోసా కల్పించడంలో CMRF కీలకంగా నిలుస్తోందన్నారు. CMRF ద్వారా మంజూరైన సహాయంతో బాధిత కుటుంబాలకు కొంతమేర ఆర్థిక ఉపశమనం లభిస్తుందని తెలిపారు.