హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శాంతి ర్యాలీని ప్రారంభించిన డీఎస్పీ

W.G: భీమవరంలో మానవత సంస్థ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. శాంతి ర్యాలీని DSP రఘువీర్ విష్ణు ప్రారంభించారు. స్మృతి వనంలోని క్విట్ ఇండియా స్తూపం నుంచి ప్రారంభమై ప్రకాశం చౌక్ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ వెంకటపతిరాజు, డైరెక్టర్లు రామ్మోహన్ వర్మ, ప్రసాదరాజు, SSNరాజు, అల్లు శ్రీనివాస్, బాబు, వరప్రసాద్, కృష్ణమోహన్ పాల్గొన్నారు.