కోనసీమ: కొత్తపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం మెగా జాబ్ మేళా ఘనంగా నిర్వహించారు.యువనాయకుడు బండారు సంజీవ్ జాబ్ మేళాలో పాల్గొని యువతతో మాట్లాడి ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఫాక్స్‌కాన్, అపోలో టైర్స్, టీవీఎస్, టాటా ఏఐఏ, అవంతి సీ ఫుడ్స్ తదితర ప్రముఖ సంస్థలు పాల్గొని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులకు కాల్ లెటర్లు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
కొత్తపేటలో ఘనంగా మెగా జాబ్ మేళా


