కోనసీమ: మాజీ మంత్రి దివంగత ముద్రగడ పద్మనాభం విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కోరుతూ పొలమూరి మోహన్ బాబు గురువారం ఆర్డీవో ను కలిసి వినతిపత్రం అందజేశారు. అమలాపురం కాటన్ పార్కులో, MRO కార్యాలయం ఎదురుగా మదర్ థెరిసా విగ్రహం పక్కన స్థలం కేటాయించాలని కోరారు. దీనిపై ఆర్డీవో సానుకూలంగా స్పందించి త్వరగా స్థలం మంజూరుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'ముద్రగడ పద్మనాభం విగ్రహానికి స్థలం కోరుతూ వినతి'


