హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ రేపు కార్వేటినగరంలో టీటీడీ ఆధ్వర్యంలో వరలక్ష్మీ వ్రతం
★ శ్రావణమాసం, వరలక్ష్మీ వ్రతం ఎఫెక్ట్.. పుంగనూరు మార్కెట్‌లో పెరిగిన పూల ధరలు
★ బైరెడ్డిపల్లి మండలంలోని బాలికల గురుకుల పాఠశాలలో టీచర్ పోస్టులకు దరఖాస్తులు: ప్రిన్సిపల్ భార్గవి
★ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్