ATP: రేపు వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అనంతపురం నగరం, జిల్లా వ్యాప్తంగా మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. పండుగకు కావలసిన పూజ సామగ్రి, తోరణాలు, పూలు, పండ్లు కొనుగోలు చేసేందుకు మహిళలు భారీగా మార్కెట్లకు తరలివచ్చారు. దీంతో పాతురు రోడ్డు, క్లాక్ టవర్ ఏరియాల్లో వ్యాపారం ముమ్మరంగా సాగుతోంది. పూలు, పండ్ల ధరలు పెరిగాయి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అనంతపురం మార్కెట్లలో పెరిగిన రద్దీ


