హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

కృష్ణా: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఘంటసాల మండలంలో రేపు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం చేయనున్నారు. లంకపల్లిలో గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనం ప్రారంభిస్తారు. మల్లంపల్లిలో సాస్కి నిధులు రూ.2.79కోట్లతో 5 కిలోమీటర్లు నూతన తారు రోడ్డు, గోగినేనిపాలెంలో రూ.2.10కోట్లతో 3.80 కిలోమీటర్లు నూతన తారు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.