హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రి సవితకు కూటమి నాయకుల వినతి

GNTR: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం మంత్రి ఎస్. సవితను పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కలిశారు. తమ ప్రాంతాలకు సంబంధించిన పలు సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. సమస్యలను సానుకూలంగా పరిశీలించి, వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి సవిత హామీ ఇచ్చారు.