హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ జిల్లాలో ప్రధాన న్యాయమూర్తిగా ఏ. నరసింహ‌మూర్తి ఎంపిక  
✦ యర్రబల్లిపాలెంలో ఈ నెల 21 నుంచి  పోలేరమ్మ తల్లి ఉత్సవాలు 
✦ ఊటుకూరులో ప్రాథమిక పాఠశాలలో తరగతి గదులు లేక చెట్ల కిందే విద్యార్థుల చదువులు
✦ అనంతసాగరంలో సోమశిల జలాశయంలో 22.166 టీఎంసీలు నీరు నిల్వ