GNTR: డీఎస్సీ అంశంపై మండలిలో చర్చ జరగకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని జగన్ ఆరోపించారు. దీనిపై నాలుగు రోజులుగా సభ స్తంభిస్తోందని తెలిపారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయన్నారు. మంత్రి లోకేశ్ రాజీనామా, సీబీఐ విచారణ ఎందుకు జరగాలో నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అయినా ప్రభుత్వం ఏమాత్రం చర్చకు అంగీకరించడం లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్
మండలిలో డీఎస్సీపై చర్చ నిరాకరణ: జగన్


